Browse News Articles
Filter Category:
+1
Taking oath against corruption and terrorism ...
JP, T manemma, Anjan kumar yadav, Komati Reddy Venkat Reddy are taking oath against corrption and terrosism...Submitted by Kiran | Rated +1
0
అవినీతికి వ్యతిరేకంగ ా పరుగు
అవినీతికి వ్యతిరేకంగా ఫ్యాక్ట్ అనే స్వఛ్చంద సంస్థ యాంటీకరెప్షన్ రన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ రన్‌లో రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, విధ్యార్థులు ఉత్సాహంగా పాల్గొని...Published about 22-06-2009 | Rated 0
0
గ్రేటర్ హైదరాబాద్" ో గెలుపే లక్ష్యం: జయప్రకాష్
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. భవిష్యత్త...Published about 16-06-2009 | Rated 0
0
కూకట్‌పల్ల ి ప్రజలతో జెపి ముఖాముఖి
లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా రాసి సమావేశం ప్రాంగణం వద్ద ఏర్ప...Published about 16-06-2009 | Rated 0
0
వాడిగా వేడిగా అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు వాడిగా వేడిగా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సభలో కాస్తంత వేడి పుట్టించినా ...Published about 12-06-2009 | Rated 0
0
మహిళబిల్లు తో నష్టమే ఎక్కువ...జేప ీ
యూపీఏ ప్రభుత్వం అమలు చేస్తానంటున్న మహిళా బిల్లుతో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఈ బిల్లును యధాతదంగా అమలు చేస్తే మహిళలకు కేటాయించే మూడవవ...Published about 08-06-2009 | Rated 0
+1
అసెంబ్లీలో `అధినేత`ల ప్రమాణం
రాష్ట్ర పదమూడో శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన జేసీ దివాకర్‌రెడ్డి సభ్యుల చేత ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి వ...Published about 03-06-2009 | Rated +1
0
అసెంబ్లీలో కి జయప్రకాష్
లోక్‌సత్తా అధినేత, కూకట్‌పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరి భావాలకు ప్రతీకగా చట్టసభ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్...Published about 03-06-2009 | Rated 0
0
త్వరలో విద్యార్థి సంఘం ఏర్పాటు: లోక్‌సత్తా
పార్టీ తరపున త్వరలో విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారయణ్ తెలిపారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో విద్యార్ధులు పార్టీ తరపున నిలిచారని అం...Published about 02-06-2009 | Rated 0
0
నాకు వైఎస్ సమాధానం చెప్పాలి: జేసీ
కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు తానేం బాధపడడం లేదని పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదేసమయంలో ఈసారి తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో ముఖ్యమంత...Published about 25-05-2009 | Rated 0






