News »Browse Articles »
లోక్‌సత్తా పార్టీ తొలి పౌరసేవా కేంద్రం ఏర్పాటు
+1
లోక్‌సత్తా పార్టీ తొలి పౌరసేవా కేంద్రం ఏర్పాటు
పౌరుల సమస్యలకు చట్టబద్ధంగా పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ లోక్‌సత్తా ఆధ్వర్యంలో పౌర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణన్ తెలిపారు. శనివారం పద్మారావునగర్‌లో లోక్‌సత్తా తొలి పౌర సేవా కేంద్రం ప్రారంభమైంది.
దీనిని ప్రారంభించిన సందర్భంగా జేపీ మాట్లాడుతూ.. తాజా ఎన్నికల్లో తమ పార్టీకి వంద సీట్లు లభించినా పొంగిపోమని, ఒక్క సీటు లభించినా కుంగిపోమని చెప్పారు. తమ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళతామన్నారు.
తాజా పౌర సేవా కేంద్రం అన్ని పనిదినాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ సమస్యలపై 2750 5999 ఫోన్‌నెంబర్‌కు కాల్ చేసి చెబితే.. లోక్‌సత్తా ప్రతినిధులు సమస్య పరిష్కారానికి తమ వంతు సాయం అందిస్తారని జేపీ తెలిపారు.

Search News
News Categories
What's the News?
Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.
Most Popular News
-
Corporate Employees Behind Lok Satta
Published about 05-02-2009 | Rated +7 -
విశాఖలో పురంధేశ్వర
ిపై
గంటా శ్రీనివాస్ పోటీ!
Published about 25-03-2009 | Rated 0 -
India can be transformed in 5 years: Dr. JP
Published about 20-03-2009 | Rated +5 -
లోక్‌సత్తా
తో
బీసీ యునైటెడ్ ఫ్రంట్ పొత్తు
Published about 25-03-2009 | Rated +3
Most Recent User Submitted News
- Safty while using LPG Cylender
Submitted by Jagan | Rated +1 - 50 gaurantees by Loksatta
Submitted by Ajay | Rated +5 - "గ్రేటర్ హైదరాబాద్"
ో
గెలుపే లక్ష్యం: జయప్రకాష్
Published about 18-06-2009 | Rated 0 - టీవీలతో పేదరికం నిర్మూలించ
లేం:
జేపీ
Published about 21-04-2009 | Rated +1