కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు తానేం బాధపడడం లేదని పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదేసమయంలో ఈసారి తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయమై జేసీ మాట్లాడుతూ మంత్రి పదవి లభించకున్నా ముఖ్యమంత్రితో తన సంబంధాలను కొనసాగిస్తానని అన్నారు. అలాగే సోమవారం జరిగే మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరవుతానని కూడా ఆయన తెలిపారు. మంత్రివర్గం ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరిగినా తనకు ఎందుకు పదవి ఇవ్వలేదో ముఖ్యమంత్రి చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
కొత్త మంత్రివర్గంలో స్థానం సంపాదించిన 35మంది పేర్లతో ముఖ్యమంత్రి వైఎస్ సోమవారం జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మాజీ మంత్రులైన చాలామందికి ఈసారి పదవీ యోగం లభించలేదు. దీంతో ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్న సదరు నేతలు తమ అసహనాన్ని వివిధ రూపాల్లో బయటపెట్టే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం.

Search News
News Categories
What's the News?
Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.
Most Popular News
-
Corporate Employees Behind Lok Satta
Published about 05-02-2009 | Rated +7 -
విశాఖలో పురంధేశ్వర
ిపై
గంటా శ్రీనివాస్ పోటీ!
Published about 25-03-2009 | Rated 0 -
India can be transformed in 5 years: Dr. JP
Published about 20-03-2009 | Rated +5 -
లోక్సత్తా
తో
బీసీ యునైటెడ్ ఫ్రంట్ పొత్తు
Published about 25-03-2009 | Rated +3
Most Recent User Submitted News
- Traditional parties crisis-ridden, Charges Lok Satta
Published about 16-09-2009 | Rated 0 - tie up with prajarajyam in greater election
Submitted by Kiran | Rated +1 - అవన్నీ కుటుంబ పార్టీలే: జయప్రకాశ్ విమర్శ
Published about 06-04-2009 | Rated +3 - Contact information of Lok Satta Karnataka Office bearers
Submitted by Krishna | Rated +2