ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులను, ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున చేర్చుకొనేందుకు ప్రలోభాలు పెడుతుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వలసలను ప్రోత్సహించేందుకు అధికారాన్నిఅడ్డ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే....మాకు ఏ పాపం తెలియదంటూ అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతోంది.
అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి అనతికాలంలోనే ఆయా ప్రతిపక్షపార్టీల్లోని నాయకులు, ప్రజాప్రతినిధులు చేరేందుకు ఉత్సుకత చూపుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ వలసల జోరు పెరగడంతో ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష పేరుతో ప్రభుత్వమే ప్రతిపక్షపార్టీల్లోని నాయకులను ప్రలోభపెట్టి, బెదిరించి తమ పార్టీ వైపు ఆకర్షిస్తోందని పలు పార్టీల నాయకులు ధ్వజమెత్తుతున్నారు.
ప్రతిపక్షాల గుప్పిట్లో ఉన్న జిల్లాపరిషత్‌లు, కార్పొరేషన్‌లను కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ సక్సెస్ కాగా, మహబూబ్ నగర్, రంగారెడ్డి జడ్పీలను, రాజమండ్రి కార్పొరేషన్‌లో ఆ పార్టీ తన ప్రణాళికను అమలు చేయనుంది. అయితే పార్టీ అధినేతల వ్యవహారశైలి కారణంగానే మెజార్టీ సభ్యులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కొందరు మంత్రులైతే కాంగ్రెస్ పార్టీ బస్సు నిండిపోయిందని చెబుతూనే...పార్టీలోకి కొత్తనీరు రావడం మంచిదేనని అంటున్నారు.
మొత్తానికి ఈ ఆపరేషన్ ఆకర్ష ఎటుదారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Search News
What's the News?
Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.
Most Popular News
-
Corporate Employees Behind Lok Satta
Published about 05-02-2009 | Rated +7 -
విశాఖలో పురంధేశ్వర
ిపై
గంటా శ్రీనివాస్ పోటీ!
Published about 25-03-2009 | Rated 0 -
India can be transformed in 5 years: Dr. JP
Published about 20-03-2009 | Rated +5 -
లోక్సత్తా
తో
బీసీ యునైటెడ్ ఫ్రంట్ పొత్తు
Published about 25-03-2009 | Rated +3
Most Recent User Submitted News
- చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన జెపి
Published about 06-07-2009 | Rated 0 - Election authorities expose Government duplicity On belt shops` closure: Dr. JP
Published about 20-03-2009 | Rated +2 - టీవీలతో పేదరికం నిర్మూలించ
లేం:
జేపీ
Published about 21-04-2009 | Rated +1 - కూకట్పల్ల
ిలో
బోణీ కొట్టిన లోక్ సత్తా
Published about 18-05-2009 | Rated +1