News »Browse Articles »
ముస్లింలపై ప్రేమా?.. బీసీల్లో కోటా పెంచండి: జేపీ
0
ముస్లింలపై ప్రేమా?.. బీసీల్లో కోటా పెంచండి: జేపీ
ముస్లింలపై ప్రేమ ఉంటే.. బీసీల్లోనే రిజర్వేషన్ కోటా పెంచాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
దళిత క్రిస్టియన్లు, ముస్లింల మీద ప్రేమ ఉంటే బీసీల్లోనే కోటా పెంచాలని ఆయన కోరారు. తరతరాలుగా అణిచివేతకు గురైన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను దుర్వినియోగం చేయవద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.
గతంలో కూడా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని తప్పుదోవ పట్టించారని ఆయన చెప్పారు. ముఖ్యంగా.. షాబానో కేసులో దేశమంతటా కల్లోలం చెలరేగిందని, ప్రస్తుతం ప్రశాంతంగా ఉందన్నారు. అందువల్ల మత ప్రాదిపదికన రిజర్వేషన్లు కల్పించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Enter your comment:
Pradeep 30-08-2009
if the reservation cota was keeping on increasing then it will be hard for OC people in coming feature
keep cast away and Just think once as an Indian. If a rolling parties changing the government cota like this just to attract them for their VOTES
then India will never be a developed nation....
I purely appose this Increasing reservation cota.......

Prasadula 01-06-2010
Reservation for deserved economically weaker people. Only Marks in marksheets cannot remove struggles of more carolries burning people for 100rupee note
Search News
News Categories
What's the News?
Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.
Most Popular News
-
Corporate Employees Behind Lok Satta
Published about 05-02-2009 | Rated +7 -
విశాఖలో పురంధేశ్వర
ిపై
గంటా శ్రీనివాస్ పోటీ!
Published about 25-03-2009 | Rated 0 -
India can be transformed in 5 years: Dr. JP
Published about 20-03-2009 | Rated +5 -
లోక్‌సత్తా
తో
బీసీ యునైటెడ్ ఫ్రంట్ పొత్తు
Published about 25-03-2009 | Rated +3
Most Recent User Submitted News
- Let us break our silence and transform India: Dr. JP
Published about 26-01-2009 | Rated +3 - Lok Satta better than TRS
Published about 19-05-2009 | Rated +1 - Safty while using LPG Cylender
Submitted by Jagan | Rated +1 - Loksatta chief to contest from Kukatpally
Published about 08-03-2009 | Rated +3