See which of your colleagues or former colleagues are already on Loksatta Fans: Check out the Contact Finder
News »Browse Articles » జాతీయపతాకాన్ని ఎగరవేసిన జేపీ
0
Vote Vote

జాతీయపతాకాన్ని ఎగరవేసిన జేపీ

Views 4 Views    Comments 1 Comments    Share Share    Posted 17-09-2009  
తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జయప్రకాష్‌నారాయణ జాతీయపతాకాన్ని ఎగరవేసారు. నాడు ఎందరో వీరులు పోరాడి సాధించిన ఫలాలు నేడు పూర్తిస్థాయిలో ప్రజలకు అందడం లేదని జేపీ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అభివృద్ధి ఫలాలు అందించడానికి అధికారయంత్రాంగం పనిచేయాలని ఆయన కోరారు.
0
Vote  Vote
Enter your comment:
Prasadula 01-06-2010
If Kashmir seperates from India it will go to Pakistan.
If Telangana seperates from AP. It will stays in Indian So what is the
problem of Indians

Search News

What's the News?

Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.